5th Class MJP Admission TGCET- 2024-25 in MJPTBCWREIS, TSWREIS, TTWREIS, and TREIS Apply Online
గురుకులాల్లో TGCET-2024 (MJPTBCWREIS, TSWREIS, TTWREIS, TREIS ) అయిదవ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన సమాచారం
5th Class MJPTBCWREIS, TSWREIS, TTWREIS, and TREIS Admission TGCET- 2024-25 ప్రవేషానికి కావలిసిన అర్హతలు
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాలయాల సంస్థలచే నడపబడుచున్న 638 గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి లో ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభమైనవి ప్రవేశ పరీక్ష యొక్క తేదీ 11 224 11 గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించబడిన జిల్లాల యొక్క కేంద్రాలలో మరియు పరిసర ప్రాంతాలలో నిర్వహించబడును
ప్రవేశ పరీక్ష రాయడానికి కావలసిన అర్హతలు – Required qualification to apply for TS TGCET 2024-2025:
- వయస్సు OC మరియు BC కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2013 నుండి 31-08-2017 లోపల జన్మించి ఉండవలెను
2. SC మరియు ST కులాలకు చెందిన విద్యార్థులు 1-9-2017 నుండి 31-8-2017 లోపల జన్మించి ఉండవలెను. అనగా 9 సంవత్సరములు నిండి ఉండవలెను కానీ 13 సంవత్సరములు నిండరాదు.
3. SC కన్వర్టెడ్ క్రిస్టియన్/ BCE విద్యార్థులు 1-9-2011 నుండి 31-8-2017 తేదీల మధ్యన జన్మించిన వారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
2023 – 2024 అకాడమిక్ ఇయర్లో 4th class చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఈ యొక్క ప్రవేశ పరీక్షలు రాయడానికి అర్హత కలిగి ఉంటారు.
అప్లై చేయాలనుకుంటున్న విద్యార్థులు ప్రస్తుతం వారు చదువుతున్న పాఠశాల నుండి 4 తరగతి స్టడీ సర్టిఫికెట్ను అప్లికేషన్ చేసే క్రమంలో తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది
ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 06-01-2024.
విద్యార్థులు పరీక్ష తేదీకి 10 రోజుల ముందు నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది